Bandaru Satyanarayana వెంటనే RK Roja కు క్షమాపణలు చెప్పు - Actress Meena | Telugu OneIndia

2023-10-08 1

Actress Meena Slams TDP Leader Bandaru Satyanarayana | మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. రోజాకు మద్దతుగా నటులు గళం విప్పుతున్నారు. ఇప్పటికే రోజాకు నవనీత్ కౌర్, కుష్బూ, రాధిక మద్దతుగా నిలవగా.. తాజాగా నటి మీనా కూడా బండారు వ్యాఖ్యలను ఖండించారు. సత్యనారాయణ వెంటనే రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

#rActressMeena
#tdp
#BandaruSatyanarayana
#rkroja
#andhrapradesh
#apgovt
#appolitics
#ysrcp

~PR.40~ED.232~